ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సేవాభావం కలిగిన వ్యక్తి అయిన కుమ్మూరు వెంకటరమణయ్య సహాయ సహకారాలతో ఈరోజు 06.05.2020వ గూడూరు లోని నలజలమ్మ వీధి సచివాలయం 11 మరియు 14 వార్డ్ లోని వాలంటీర్స్ కు, ఆశ వర్కర్స్ కు, పారిశుద్ధ్య కార్మికులకు 30 కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన గూడూరు మాజీ శాసన సభ్యులు పాశం.సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం, M.మస్తానయ్య, కరిముల్ల, ఆలీ,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో కుమ్మూరు వెంకటరమణయ్య సహకారంతో కూరగాయలు పంపిణీ