ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*

*అమరావతి*


*నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*


ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.


 కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఉత్సవాన్ని జరుపుకునే ఉత్సాహంతో లేరు. 


కారణం విశాఖ దుర్ఘటనలో కళ్ళముందే కనుపాపలు కనుమూస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లులు ఉండిపోవాల్సి వచ్చింది.


ఇలాంటి ఉపద్రవాలు ఇకపై జరగవని ప్రతి తల్లికీ భరోసా అందిన రోజే రాష్ట్రంలో నిజమైన మాతృదినోత్సవం ప్రజలు జరుపుకుంటారు. 


తమ పిల్లలను కోల్పోయిన బాధనుండి ఆ తల్లులు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.