గూడూరు, మే.1.(అంతిమ తీర్పు) :శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి పి.యం.రావు జన్మదిన సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు మిత్రులు శ్రేయభిలాషులు, వివిధ రంగాల ప్రముఖులు, జర్నలిస్ట్ ఫోన్ ద్వారా శ్రీలక్ష్మి పి.యం. రావు కు తమ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేసారు.
నేడు డాక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మీ పి.యం. రావు జన్మదినం