అమరావతి
18.5.2020
- నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ
- 8 లక్షల క్వింటాళ్లు పైగా విత్తనాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
- ఇ-క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు విత్తనాలు
- ఖరీఫ్ పంటకు 5,07,599 క్వింటాళ్ళ వేరుశనగ ...
- 2,28,732 క్వింటాళ్ల వరి...
- 88,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు సిద్దం
- పచ్చిరొట్ట పంటల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ విత్తనాలపై 40 శాతం సబ్సిడీ
-13 రకాల వరి వంగడాలపై క్వింటాల్ కు రూ.500 సబ్సిడీ
- గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల ధరల పట్టిక
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద వరి వంగడాలకు సబ్సిడీ రెట్టింపు