* విశాఖ లో నడి రోడ్డు మీద దళిత డాక్టరు సుధాకర్ చేతులు కట్టేసి , కొట్టి , ఈడ్చుకు వెళ్ళటం అమానుషం : .కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.
* ప్రశ్నించినందుకు పిచ్చి అని తేల్చేసిన జగన్ సర్కారు ...
* రైతుల్ని కొడతారు..మహిళలని కొడతారు..
వలస కూలీలని కొడతారు..
ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నుంచోపెడతారు..
* ప్రశ్నిస్తే దాడి ...సస్పెన్షన్ ...దౌర్జన్యం ...కేసులు ...
అరెస్టులు !!
* ఇది రాజన్న పాలన కాదు ...రౌడీ పాలన
- కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ