ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ప్రగతి సేవ సంస్థ సభ్యుల సహాయ సహకారాలతో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ప్రగతి సేవ సంస్థ సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు 08.05.2020 చిల్లకూరు మండలం లోని రైటా సత్రం లోని గిరిజన కాలనీ లోని 50 పేద కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిధి సేవాభావం కలిగిన వ్యక్తి మన సింహపురి రెడ్డి సంక్షేమ సంగం 2 టౌన్ అధ్యక్షుడు Y.రామకృష్ణ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, M.మస్థానయ్య , ప్రజెందర్ రెడ్డి,C.V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,అంగన్వాడీ టీచర్,తదితరులు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
ప్రపంచ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు : ఆ.ప్ర కాంగ్రెస్ కో -ఆర్డినషన్ కమిటీ సభ్యులు శ్రీమతి సుంకర పద్మశ్రీ.
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image