జగన్ రెడ్డి తన సొంత బ్రాండ్లు అమ్ముకుని , జేబులు నింపుకోవటానికి ఆరాటపడుతున్నాడు అని ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు.మద్యం అమ్మకాల తో ఆడవారి మెడలోని తాళి కూడా ఉండనిచ్చేటట్లు లేదు జగన్ రెడ్డి ప్రభుత్వం ...కుళ్ళు రాజకీయాలు మానుకోండి ...
మద్యం అమ్మకాల వల్ల ఎవరికి లాభం ??
మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూడకండి ...ప్రజల ప్రణాలతో చెలగాటమా ?? అని
కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు.
జగన్ రెడ్డి తన సొంత బ్రాండ్లు అమ్ముకుని , జేబులు నింపుకోవటానికి ఆరాటపడుతున్నాడు ; ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ