1 -5 -2020 - విజయవాడ
చందనోత్సవం వివాదం, సింహాచలం ప్రధాన అర్చకుల సస్పెన్షన్ పై తుది విచారణకు లోబడి తక్షణమే ప్రధాన అర్చకులు విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు...
విచారణ నివేదిక అనంతరం శాఖపరమైన నిర్ణయం.
దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం లోని జాయింట్ కమిషనర్ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని కమిషనర్ ను ఆదేశించిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు...